📄 ePaper
Wednesday, June 24, 2026
HomeMANA MI VARTAకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం.

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం.

← Back

Thank you for your response. ✨

ప్రతి మొక్కజొన్న గింజను కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమచేసి ప్రభుత్వం ఆదుకోవడం హర్షనీయం.

జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గింజల నరసింహారెడ్డి

కామేపల్లి, జూన్ 20 మీ వార్త ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుము ల రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పా ర్టీ ఆధ్వర్యంలో కామేపల్లి మండలం కొత్త లింగాల క్రాస్ రోడ్ లో శనివారం రైతులు పాలాభిషేకం నిర్వహించారు.ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కొనుగోలు చేసి రైతుల అకౌంట్లో నగదును జమ చేసినందుకు రే వంత్ రెడ్డి క్యాబినెట్ కు మండల కాంగ్రెస్ నాయకులు,రైతుల పాలాభిషేకం చేసి కృ తజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గింజల నరసింహారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెం ట్ దమ్మాలపాటి సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర రైతాంగానికి అనేక సంక్షేమ పథకాలు అ మలు పరుస్తూ రైతును రాజు చేయాలని, వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ సన్న వడ్లకు గిట్టుబాటు ధర తో పాటు 500 బోనస్ ఇచ్చిన ఘనత రే వంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందని అన్నా రు.ఏకకాలంలో రెండు లక్షల లోపు రుణ మాఫీ చేయడం, రైతుబంధు ఇవ్వటంతో పాటు రైతులకు నాణ్యమైన విత్తనాలు స రఫరా చేయటంతో పాటు, వ్యవసాయ రా యితీ పరికరాలు,ఎక్కడ లేనిది మన రా ష్ట్రంలో రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతు పక్షాన నిలబడటం జరిగిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం లక్షలాది ఎకరాలలో మొక్కజొన్నలు పంటలు పండించిన రైతు లు దళాలు చేతిలో మోసపోకుండా కొను గోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజ ను కొనుగోలు చేసి రైతుల ఖాతాలో నగ దును జమ చేయటం జరిగిందని అన్నా రు.మండలంలో అదనంగా మొక్కజొన్న కేంద్రాన్ని ఏర్పాటుచేసి, మరో సబ్ సెంటర్ ఏర్పాటు చేయటానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,తెలంగా ణ రాష్ట్ర అగ్రికల్చర్ రైతు కమిషన్ సభ్యు లు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, శాసనసభ్యు లు కోరం కనకయ్య కృషి చేసినందుకు వా రికి ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పా లాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకు లు,మాజీ ఎంపీటీసీ సభ్యులు రాంరెడ్డి జ గన్నాథ్ రెడ్డి, నల్లమోతు లక్ష్మయ్య, సర్పంచ్లు ఇట్ట శ్రీనివాసరావు, ఎల్.సునీత మంగీలాల్, భూక్య బలరాం నాయక్, మా లోతు రామచందర్, కిన్నెర సుజాత నాగ య్య, బానోతు కమలా దేవయ్య, ఉప సర్పంచ్ లు మల్లెల వసంతరావు,గరిక గోపి, రేగళ్లరాము, సిద్ధ బోయిన అనిల్, దేవుళ్ళ రామకృష్ణ,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర మాలోత్ బావు సింగ్, కిసాన్ సెల్ అధ్యక్షులు వరి కొల్లు సైదు లు, నాయకులు నల్లమోతు వెంకట నరసయ్య, బొడ్డు లక్ష్మీనారాయణ,భూక్య శ్రీరామ్, మాజీ సర్పంచ్ దారావత్ బాలు, మాజీ సర్పంచ్ సపావట్ శంకర్,తోటకూ రి శ్రీను, వల్లభనేన్ అశోక్, శిలాసాగర్ నాగేశ్వరరావు,కోలా వెంకటేశ్వర్లు, ఎస్.కె దస్తగిరి,కనకపుడి వీరస్వామి, జాజిరి రాము, కిరణ్, రాయల విజయ్, తుమ్మల పల్లిరామయ్య, ఎరుకల రమేష్, హెచ్ బ్రహ్మం, బొందల వెంకట్, సురేష్, భూక్య మోహన్, ఆలోతు లక్కు, బత్తుల కృష్ణ, జక్కంపూడి శ్రీను, బానోతు బాబు, భూక్య బాలు, బానోతు చిన్న, ఎస్.కె హుస్సేన్, దేవుళ్ళ నాగేశ్వరరావు, మధ్యాహ్నపు రమేష్, లచ్చిరాం, సంతోష్, బాలు, జగనా బాలు, నాగ, సొసైటీ డైరెక్టర్ హట్కర్ కిషన్, బాసు నాయక్, మాజీ సర్పంచ్ మోహన్ లాల్, కొనకంచినాగేశ్వరావు, మేకల అశోక్, దేవుండ్ల కోటేశ్వరరావు త దితరులు పాల్గొన్నారు.


Discover more from mvartanews.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page

Need Help?