ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జనరల్ సర్జరీ సేవలు పునరుద్ధరణ.
భద్రాచలంలో గతంలో జరిగిన జనరల్ ట్రాన్‌ఫర్స్ వలన జనరల్ సర్జరీ డాక్టర్ లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురైన విషయం విధితమే కాగా తాజాగా జనరల్ సర్జన్‌గా సీనియర్ సర్జన్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సేవలను పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరారు.
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.

