📄 ePaper
Sunday, June 21, 2026
HomeMANA MI VARTAముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం త్వరగా అందజేయండి- జారే ఆదినారాయణ.

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం త్వరగా అందజేయండి- జారే ఆదినారాయణ.

📰 Generate e-Paper Clip

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం త్వరగా అందజేయండి- జారే ఆదినారాయణ.

అశ్వరావుపేట జూన్ 19 మీ వార్త ఆర్సి వనమాల శ్రీనివాసరావు:ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హైదరాబాద్ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి సహాయనిధి విభాగాన్ని సందర్శించారు తమ నియోజకవర్గమైన అశ్వారావుపేట పరిధిలోని ఐదు మండలాలకు చెందిన అనారోగ్య బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బిల్లులను ఆర్థిక సహాయం కోసం సంబంధిత అధికారులకు అందజేశారు. మొత్తం 210 మందికి సంబంధించిన బిల్లులను అందజేసి బాధిత కుటుంబాలకు త్వరితగతిన ఆర్థిక సహాయం మంజూరు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు .పేద మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధి చేకూరేలా కృషి చేయటమే కాకుండా ఎల్వోసి రూపంలో అత్యవసర సమయంలో ఖరీదైన సర్జరీలు కూడ ఉచితంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.


Discover more from mvartanews.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page

Need Help?