📄 ePaper
Sunday, August 23, 2026
HomeMANA MI VARTAఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

అశ్వరావుపేట జూన్ 19 మీ వార్త ఆర్సి వనమాల శ్రీనివాసరావు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో ఏఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. భావి ప్రధాని రాహుల్ గాంధీపుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ మౌనిక మేడం చేతుల మీదుగా మొక్కలు నాటి పేషంట్లకి బ్రెడ్స్ పంచిపెట్టడం జరిగింది. రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం దేశ యువతకు స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,
మహాత్మా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ జోన్ చైర్మన్
జల్లిపల్లి దేవ రాజు, రాయల పోలయ్య, అబ్బాస్,
రామ్, సాయి, కొల్ల కొండ, సత్యవరపు బాలగంగాధర్ పాల్గొని రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


Discover more from mvartanews.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page

Need Help?