📄 ePaper
Monday, May 25, 2026
HomeMANA MI VARTAతెలంగాణవివాహ వేడుకలో మాజీ టీజీఐడీసీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

వివాహ వేడుకలో మాజీ టీజీఐడీసీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

📰 Generate e-Paper Clip

జహీరాబాద్,స్నేహిత ఎక్స్ ప్రెస్: జహీరాబాద్ పట్టణంలోని ఎస్వి కన్వెన్షన్ హాల్లో యువజన యూత్ కాంగ్రెస్ నాయకులు అశ్విన్ పటేల్,తమ్ముని వివాహ వేడుకలో పాల్గొని వదువరులకు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ రాష్ట్ర టీజీఐడీసీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి,ఝరాసంగం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్,డీసీఎంస్ మాజీ ఛైర్మెన్ సిద్దనా పటేల్,మాజీ కౌన్సిలర్ లు సతీష్,మోతిరాం,రాములు, జహంగీర్,ఎంపీటీసీ జమీల్,ఎంపీటీసీ హఫీజ్,బర్కత్,యువ నాయకులు బిజీ సందీప్,గోవర్ధన్ రెడ్డి,నవీద్,సామీ తదితరులు పాల్గొన్నారు.


Discover more from mvartanews.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page

Need Help?