mvartanews.com
Newspaper Banner
Date: 21 June 2026, 4:24 am Edition: MANA MI VARTA DESK

విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు తస్మాత్ జాగ్రత్త

సమాచారం తెలిపి సహకరించండి.

విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు
తస్మాత్ జాగ్రత్త.

కొత్త లింగాల ఏఈ ఎన్.శ్రీనివాసులు.

కామేపల్లి జూన్ 20 మీ వార్త ప్రతినిధి: కామేపల్లి మండలం పరిధిలోని గ్రామాల లో ఇంటి పక్కన లేదా వ్యవసాయ భూమి లో కరెంటు తీగలు ఏమైనా తెగిపడిపో యి ఉంటే విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ కు సమాచారం అందించి ప్రజలు సహకరిం చాలని కొత్త లింగాల ఏఈ ఎన్.శ్రీనివాసు లు శనివారం కోరారు.గాలి వానల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

కొత్తలింగాల సబ్ స్టేషన్ -8712483571
పొన్నేకల్ సబ్ స్టేషన్ -8712483580
కామేపల్లి సబ్ స్టేషన్ -8712483574
ముచ్చెర్ల సబ్ స్టేషన్ -8712483579
టోల్ ఫ్రీ -18004250028
-1912 లకు ఫోన్ చేసి సమాచారం అందజేయాలని ఆయన కోరారు.