దమ్మపేటలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

దమ్మపేటలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై కేటీఆర్ అవినీతి, అక్రమాలు, ఇందిరమ్మ ఇళ్ల పై చేసిన ఆరోపణలను ఖండించిన దమ్మపేట కాంగ్రెస్ శ్రేణులు. దమ్మపేట జూన్ 19 మీ వార్త ఆర్ సి వనమాల శ్రీనివాసరావు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో రాహుల్ గాంధీ కీలకమైన వ్యక్తి అని, దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం అని, దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కక్కిరాల రమేష్ అన్నారు. శుక్రవారం దమ్మపేట మండల...