వికారాబాద్,స్నేహిత ఎక్స్ ప్రెస్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థుల జాబితా గురువారం విడుదల చేసింది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం చౌడాపూర్ మండల పరిధిలోని మక్తావెంకటాపూర్ తండాకు చెందిన కాట్రావత్ కిషన్ నాయక్ – రుక్కా బాయి,మరియు ముడావత్ హీర్య – బుజ్జి బాయి,కుమారులైన ఖాట్రావత్ చక్రధర్,మరియు మూడవత్ భోప్యా,ప్రభుత్వ ఉద్యోగం రావడం తండా వాసులంతా ఆనందా వ్యక్తం చేస్తూ తండా వాసులంతా శుభాకాంక్షలు వెలువెత్తారు.ఈ సందర్బంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.