mvartanews.com
Newspaper Banner
Date of Publish : 21 November 2024, 5:30 am Digital Edition : MANA MI VARTA NEWS

వివాహ వేడుకలో మాజీ టీజీఐడీసీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్<br><br>

జహీరాబాద్,స్నేహిత ఎక్స్ ప్రెస్: జహీరాబాద్ పట్టణంలోని ఎస్వి కన్వెన్షన్ హాల్లో యువజన యూత్ కాంగ్రెస్ నాయకులు అశ్విన్ పటేల్,తమ్ముని వివాహ వేడుకలో పాల్గొని వదువరులకు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ రాష్ట్ర టీజీఐడీసీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి,ఝరాసంగం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్,డీసీఎంస్ మాజీ ఛైర్మెన్ సిద్దనా పటేల్,మాజీ కౌన్సిలర్ లు సతీష్,మోతిరాం,రాములు, జహంగీర్,ఎంపీటీసీ జమీల్,ఎంపీటీసీ హఫీజ్,బర్కత్,యువ నాయకులు బిజీ సందీప్,గోవర్ధన్ రెడ్డి,నవీద్,సామీ తదితరులు పాల్గొన్నారు.